అన్న గారు నమస్తే! మీరు చెప్పే విధానం స్పష్టంగా అర్ధమయ్యే విదంగా ఉంటుంది, అన్న గారు జింక్ లోపా0 వుంటే స్ప్రి చేయకుండా ? చల్లుకునే పద్ధతిలో ఏది వాడలనో చెప్పండి .
@@KarshakaNesthamseed vallu isoprothailom40%spray cheyamani antunnaru bt Naku anthala nachadam ledhu last time lokal ki kottina peddaga result anipinchala..meeru cheppina pyraclo strobin10% ledha kresoxim methyl44.3% ee renditilo edhi spray cheyyali..vari Naati 1mnth avutundhi. Problem lite ga vundhi plz reply me babai
Anna garu పోలం ముందు ధున్ని మురగ పేటడం వల్ల ఏమైనా లాభం ఉందా ఎక్కువ సార్లు దున్నడం లాభం ఏమైనా లాభం ఉటూంద epadinundo adugali anukuntuna anna garu plz reply
Sir maa main problem vachesi vari inka Sariga tiragaparaledu sir crop age is 1 month 3 days. Dammulo 3 acres ki 50kgs zinc challamu sir. Vari Nataka 3 weeks ki urea lo Fertera gulikalu chalamu. Ninna magnesium and chi later zinc kalipi spray chesamu. So vari sariga tiragaparadaniki and adika pilakalaki em cheyali sir
Sir maa polam natu vesi 40days auvthundhi buradhalo zink vesam urea aceraniki 35kg dap 25kg vesam spray mandhu caldon 50sp inka danitol spray chesam ayina kuda vari peragadam ledhu em cheyali sir
Anna Vari natu vesi 1 month avutundi, inka pilakalu ravatamledu . vari rakam vachesi JGL-24423 seed. polam lo konchem budagalu vastunay inka . em mandulu vadali anna.
@@KarshakaNestham Sir maa main problem vachesi vari inka Sariga tiragaparaledu sir crop age is 1 month 3 days. Dammulo 3 acres ki 50kgs zinc challamu sir. Vari Nataka 3 weeks ki urea lo Fertera gulikalu chalamu. Ninna magnesium and chi later zinc kalipi spray chesamu. So vari sariga tiragaparadaniki and adika pilakalaki em cheyali sir
మొదటి దశ : (నాటిన 10 - 15 రొజులు) DAP 50 kg +uria 25 kg +zn kg గుళికలు రెండు వ దశ : (25 -30 days) : 12:32:16 + uria 25 kg + biovita or sagarika or etc వెరు ,పిలక గుళిక లు ముడవ దశ: (పొట వచెటపుడు or 40 -45 days) photash + uria 25 kg + insect firtlizet ex regen or farterra etc గుళికలు ఇలా వాడవచ్చా సార్ కొంచెం తెలియజేయండి
కొత్త అచ్చుకట్టు తప్పకుండ జింకలోపం ఉంటుంది కావున జింకు లీటరునీటికి 3gr వారంలో రెండు సార్లు స్ప్రై చేయండి, అలానే ఆగ్రోమిన్ మాక్స్ +19.19.19.కూడా ఒకసారి పిచ్చుకారి చేయండి 🙏
Natu vesina tharvatha..Zink lopam prabhavam panta pai enni rojulu vuntundi... Anna madi natu vesi 35 days avuthundi zink lopam thoo motham poyindi. Thalli karra mathrame vundi aakulu motham poyayi chiguru vesinaa malli pothunnayi... Ippatike 2 sarlu purugumandulu spray chesina..oka sari uria vesina.. Polam manchiga kolukovalante emanna solution cheppandi...
దానికి ఎకరానికి 100గ్రాముల nativo +ట్రై సైక్లాజోల్ 250గ్రామ్స్ +సెప్ట్రో మైసిన్ 20గ్రామ్స్ కలిపి కొట్టండి (కొద్దిగా నాటివో కు ధర ఎక్కువకాని మీ సమస్య పోతుంది. )
యురియ 20రొజులకి 1 ఎకరానికి 2 బగ్స్ వెసాము కాని ఎదగడం లేదు ఎలా వెసామొ అలానె ఉంది 45 రోజులు అవుతూంధి హుమిక్ గుళికలు కుడా వెసము కాని ఎలా నాటు వెసామొ అలానే ఉంది పెద్దగా చిన్నగా ఉంది ఆకులు ఎండిపోతున్నాయి
Sir dhammulo 20:20:13 vesukoni
Malli modhati dhafalo 10 to 15 days lo urea potash
Vesukovachha sir
Sir meeru videos cheyadam ledu chala rojulu avuthundi
Thanks sir good informaton
Great super explain
🙏🙏🙏
అన్న గారు నమస్తే!
మీరు చెప్పే విధానం స్పష్టంగా అర్ధమయ్యే విదంగా ఉంటుంది,
అన్న గారు జింక్ లోపా0 వుంటే స్ప్రి చేయకుండా ? చల్లుకునే పద్ధతిలో ఏది వాడలనో చెప్పండి .
చిలేటెడ్ జింకు 1kg 25కేజీల యూరియాకు పట్టించి ఎకరానికి బురద పదనులో చల్లండి.
Zinc salpet and plantmonic apart chayavacha
అన్న జింక్+మెగ్నీసియం కలిపి స్ప్రే చేయవచ్చా
Guruvu gaaru zinc tho ae organic mandu kalipi spray cheste vari mokkalu bhoomiloni poshakaalanu grahistayo telupagalaru. Memu 40 rojula naaruni naati 30 rojulu avutundi. Vari edagadam ledu.
Sir salla tegulu ki em mandulu kottali
Super ga cheparu
Anna okka ఎకరానికి entha fertilizer vadali chepagalaru
Anna video pedathaanu..
Drum seeder laagina 20 days lo use chese eruvulo kalipi use chese method edaina vunda sir?
దుక్కిలో dap వేయకుంటే, ఎకరానికి 75కేజీల 20.20,, +20కేజీ యూరియా +25కేజీ పోటాష్ వేయండి.
@@KarshakaNestham tq sir🙏
20 20 0 13 lo zinc kalpi
veskovacha
Sir ....దయచేసి మాకు వారిలో వేరుకుళ్ళు నివారణ మార్గాలు సూచించండి బాగా నష్టపోతు నాం sir
Well said
🙏🙏🙏
Anna namaste polumuki 40 trip kotta matti vesenu 22 rojulu aindi natlu alagevunnayi 25 kg zinc vesenu mari amandu kottamantaru
Sir Zink+choro 50ec+agromin max kalipi spray cheyavacha
చేయండి.
Sir zinc ni humic acid tho kalipi spray cheyavacha?
చల్లొచ్చు. 👌
Zinc oxide nu 20 20 013 thi kalipi vadachha?
Anna N.P.k 19.19.19 spray cheste Ella unthundhi
ఒక్క 19.19.19.సరిపోదు ఆగ్రోమిన్ మాక్స్ కలిపి స్ప్రై చేయండి.
Anna chalamin zin tho septromicin ni kalipi sprea cheyyocha
ఎపుడైనా జింకును వేరే కలపండి.
@@KarshakaNestham vere vere bucket lo kalipi ina sprea cheyyocha, vadhantaraaa
Natu vese mundu zink powder zink(chamatkar gromor) better or 10kg bags zink better ha anna
చిలేటెడ్ జింకు స్ప్రై చేయండి..
Zinetra 700 spray cheyacha
చేయండి.
Sir zinc and npk 191919 kalipi spray cheyavacha. Cheyakunte zinc tho denni kalipi spray cheskunte manchi phalitham untundi
చేయండి వేరు, వేరు, బకెట్లలో కలిపి.
ఎకరానికి ఎంత వాడొచ్చు జింక్ నీ
చౌడు నేలలు చౌడు నేలలో వరి యాజమాన్య పద్ధతులు వీడియో తీయండి ప్లీజ్
Chealated zinc edta lo thegulu mandhu kalapocha
Naaru chivara thuppu lanti marakalu koncham kanipistunnai am vadali .deeniki karanam enti.25 days naru
Anna mogipurugu ki manchi mandhu cheppandii
ఫ్లూ బెండమైడ్ 39.35/sc (or )talstar(byfintrin )స్ప్రై చేయండి.
@@KarshakaNestham zinc lopam kuda undhi anna ...me mobile number evvandi wtsup lo contact avtha
Nice sir ,
థాంక్సండీ..
Zinc lo plantomycin kalipinappudu...result ela undi sir
బాగుంటుంది వినయ్ గారు.
Namaste Babai.meeru five months back zinc lopam Nivarana kosam video chesaru . last lo zinc spray chesina taruvatha thegullu. Vache aaskaram vundhi annaru.but endhuku anedhi ardham kaledhu.cheppandi babai
కొన్ని mtu వెరైటీలకు జింకు స్ప్రై చేసినా తట్టుకునే శక్తివుండదు, అలాగే భూమిలో పూర్తిగా జింకు లోపించినా అలాజరగొచ్చు. 🙏
@@KarshakaNesthamgood evening babai. nenu Tata company 11 nomber seed pettina.seed organaigar zinc spray cheyamannaru.andhuke dout vachi mimmalni adigina babai
@@KarshakaNesthamseed vallu isoprothailom40%spray cheyamani antunnaru bt Naku anthala nachadam ledhu last time lokal ki kottina peddaga result anipinchala..meeru cheppina pyraclo strobin10% ledha kresoxim methyl44.3% ee renditilo edhi spray cheyyali..vari Naati 1mnth avutundhi. Problem lite ga vundhi plz reply me babai
Hai babai .meeru oka raithuku megnishiam sulphate+zinc +natio mudu kalipi spray cheyamani cheppindlu .bt meere kadha purugu thegullu mandhulatho kalavavu ani
జింకు, మెగ్నీషియం పురుగు మందులు కావుకదా, అయినా నాటివో ఒక ఫ్లూ బెండమైడ్ తోమాత్రమే కలవదు.
Anna garu పోలం ముందు ధున్ని మురగ పేటడం వల్ల ఏమైనా లాభం ఉందా ఎక్కువ సార్లు దున్నడం లాభం ఏమైనా లాభం ఉటూంద epadinundo adugali anukuntuna anna garu plz reply
పొలం ముందుగా దున్నడం వల్ల కలుపు మొక్కలని సమూలంగా నిర్ములించొచ్చు. పొలంకూడా బాగానే ఉంటుంది..
@@KarshakaNestham tq
Aaku coolr yellow undi pls sir any idea
మన వీడియో వచ్చింది చూడండి.
Zinc lopam vasthe vari arabettithe rogam thagguthunda
ఆరబెట్టడం వల్ల వరి కోలుకుంటుంది కానీ జింకు స్ప్రై చేయాలి.
Sir maa main problem vachesi vari inka Sariga tiragaparaledu sir crop age is 1 month 3 days. Dammulo 3 acres ki 50kgs zinc challamu sir. Vari Nataka 3 weeks ki urea lo Fertera gulikalu chalamu. Ninna magnesium and chi later zinc kalipi spray chesamu. So vari sariga tiragaparadaniki and adika pilakalaki em cheyali sir
వాతావరణంతోనే ఈ విధంగా పైరు ఎదుగుదలలేదు 33రోజులే అంటున్నారుకదా కొంచెం ఓపికపట్టండి (మీరు బాగానే చేశారు ).
@@KarshakaNestham tq sir
@@KarshakaNestham sir ipudu vari edugudala baga aindi sir, memu okasari magnesium and chilated zinc spray chesamu. baga tiragaparind chenu , water kuda tadulatho petamu, ipudu water baga petocha sir. inka emana mandulu vadalo chepandi sir.
Dap to kalipi chilamin zink challavachaa?
చల్లవచ్చు..
Zinc ekkuva veyatam nastalu emanna unnaya sir
నష్టం ఏమీ ఉండదు తమ్ముడు..
ఎండు తెగులు కు ఏ మందులు వాడాలి చెప్పండి
Sir maa polam natu vesi 40days auvthundhi buradhalo zink vesam urea aceraniki 35kg dap 25kg vesam spray mandhu caldon 50sp inka danitol spray chesam ayina kuda vari peragadam ledhu em cheyali sir
పొలాలన్నీ వాతావరణ మార్పుతో ఈసారి పెరగలేదు. మీరు అగ్రోమిన్మాక్స్ +19.19.19స్ప్రై చేయండి.
Tq sir
వర్షం పడేటప్పుడు జింకు స్పర్ చెయ్యచ్చా సార్
Hello sir .Naa polam kotha achhukattu. Zink lopam vundhi. Naatu vesi 60 days avtundhi. Solution cheppandi sir
రెండు సార్లు మెజిషియమ్ సల్పేట్ +జింకు సల్పేట్ +నాటివో (టేబుకోనజోల్ +ట్రీప్లక్సీస్ట్రోబిన్ )కలిపి స్ప్రై చేయండి..
Entha dose vadaali sir. Enni rojula gaptho kottali 2 times
Zinc +antrocol +caldan sp spray cheyavacha
వేరు, వేరు బకెట్లలో కలిపి స్ప్రై చేయండి..
Thankyou
పత్తి, మిరుప గురించి కూడా చెప్పండి sir
సరేనండి..
Anna Vari natu vesi 1 month avutundi, inka pilakalu ravatamledu . vari rakam vachesi JGL-24423 seed. polam lo konchem budagalu vastunay inka . em mandulu vadali anna.
Jgl 24423చాలా మంచివెరైటీ, మీరు virtako వేసారా, వేయకుంటే బయో విటా వేయండి. 25కేజీల యూరియా తో 100గ్రాముల హ్యూమిక్ యాసిడ్ వేయండి. ముందువిషయంలో అగ్రోమిన్ మాక్స్ +19.19.19స్ప్రై చేయండి.
@@KarshakaNestham Sir maa main problem vachesi vari inka Sariga tiragaparaledu sir crop age is 1 month 3 days. Dammulo 3 acres ki 50kgs zinc challamu sir. Vari Nataka 3 weeks ki urea lo Fertera gulikalu chalamu. Ninna magnesium and chi later zinc kalipi spray chesamu. So vari sariga tiragaparadaniki and adika pilakalaki em cheyali sir
Anna MI వివరణ చాలా బాగుంది
థాంక్స్ అన్నా..
Complex eruvlu ante emiti vati names chepandi
కాంప్లెక్స ఎరువులు అంటే 15.15.15.(విత్ సల్పర్ ).. 28.28.o... 20.20.0.13.. e. T. C.
Hi bro zinc sulpet నాటు veshaka epativaraki వేయ వచ్చు లేదా chalavacha
నాగార్జున చిలేటెడ్ జింకు దొరుకుతుంది. యూరియా లో కలిపి చల్లండి. అంకురం దశ వరకు ఎపుడైనా చల్లొచ్చు.
@@KarshakaNestham sir natu vesi 1 month avtunde eppudu uria lo zink kalipi challoccha
Sir good evening
Natu vechi 30 avuthundhi
Mogi purugu vachindhi
నీమ్ ఆయిల్ తో ఫ్లూ బెండమైడ్ స్ప్రై చేయండి.
Natu vesina tharvatha..Zink lopam prabhavam panta pai enni rojulu vuntundi...panta chivari varaku zink lopam prabhavam konasaguthane vuntadaa...Anna madi natu vesi 35 days avuthundi zink lopam thoo motham poyindi. Thalli karra mathrame vundi aakulu motham poyayi chiguru vesinaa malli pothunnayi... Ippatike 2 sarlu purugumandulu spray chesina..oka sari uria vesina.. Polam manchiga kolukovalante emanna solution cheppandi...
మొదట యూరియా వేయడం ఆపాలి. పొలాన్ని కలుపు తీసి ఆరబెట్టండి. 2,, 3సార్లు చిలేటెడ్ జింకు స్ప్రై చేయండి. వెంబడే క్లోరోపైరిఫాస్ 50ec 25కేజీలు ఇసుకకు పట్టించి బురుద పదనులో చల్లండి, ఒకేసారి అగ్రోమిన్ మాక్స్ +19.19.19.స్ప్రై చేయండి 🙏.
మొదటి దశ : (నాటిన 10 - 15 రొజులు) DAP 50 kg +uria 25 kg +zn kg గుళికలు
రెండు వ దశ : (25 -30 days) : 12:32:16 + uria 25 kg + biovita or sagarika or etc వెరు ,పిలక గుళిక లు
ముడవ దశ: (పొట వచెటపుడు or 40 -45 days)
photash + uria 25 kg + insect firtlizet ex regen or farterra etc గుళికలు
ఇలా వాడవచ్చా సార్ కొంచెం తెలియజేయండి
2వ సారి నుండి కంప్లెక్సీ ఎరువులు అవసరం లేదు. మిగతావి మీరు తెలిపిన విధంగా వాడవచ్చు
@@KarshakaNestham tq sirrrr
Sir ma vari lo jink lopam, vari natu petti 15 days avthundi, kotha achukattu , medicine plz , 1 acre ki entha
కొత్త అచ్చుకట్టు తప్పకుండ జింకలోపం ఉంటుంది కావున జింకు లీటరునీటికి 3gr వారంలో రెండు సార్లు స్ప్రై చేయండి, అలానే ఆగ్రోమిన్ మాక్స్ +19.19.19.కూడా ఒకసారి పిచ్చుకారి చేయండి 🙏
@@KarshakaNestham ivi muudu kalipi okasari spray cheyaccha
Sir nenu naat eshi 35 days aindi mugha porgo undi all ready spray cheshi na undi aaku
ఒకేసారి flubendamaid 39.35/sc,, 100gr ఎకరానికి కొట్టండి.
సార్ నాటు వేషి 45 రోజులు అవుతుంది ఏమి మందు కొట్టాలి ప్లీజ్ చెప్పండి
గిరిబాబు రోగములేకుంటే మందు అవసరం లేదు. అవసరమనుకుంటే, సూక్ష్మపోషకాలమిశ్రమాన్ని స్ప్రై చేయండి.
జింకు గుళికల రూపంలో వాడవచ్చా సార్
వాడొచ్చు. కానీ పొడిరూపం లో ఉండే జింకను 25కేజీల యూరియా తో కలిపి చల్లండి.
@@KarshakaNestham tq sirrrr
Natu vesina tharvatha..Zink lopam prabhavam panta pai enni rojulu vuntundi... Anna madi natu vesi 35 days avuthundi zink lopam thoo motham poyindi. Thalli karra mathrame vundi aakulu motham poyayi chiguru vesinaa malli pothunnayi... Ippatike 2 sarlu purugumandulu spray chesina..oka sari uria vesina.. Polam manchiga kolukovalante emanna solution cheppandi...
15, 20రోజుల్లో తెలిసి పోతుంది.
@@KarshakaNesthamdani prabhavam enni rojulu varaku konasaguthundi anna.. Ante zink lopam prabhavam panta chivari varaku kona saaguthane vuntundaaa
జికు లోపం 2, 3సార్లు కొడితే పోతుంది.
1 ఎకరాకు జింక్ ఎన్ని కేజీలు వేసుకోవాలి.20-20 పిండికట్టతో జింక్ కలిపి కరిగట్టులో వేసుకోవచ్చా
ఎకరానికి 20కేజీలు వాడండి, ఏ కాంప్లెక్స్ ఎరువులతో కలిపి వాడొద్దు.
Sir zinc ni naaru madilo kottocha
కొట్టొచ్చు. కొట్టండి బాగుంటుంది.
Sir నేను నాటు వేసి 20 రోజులు అవుతుంది వరి కోనలు ఎరుపు రంగు వస్తున్నాయి ఏమిచెయ్యాలి?
ఒకసారి జింకు +సాఫ్ కొట్టండి.
అగ్గి తెగులు ఇప్పుడే వస్తుంది. ఎ ముందు కొట్టలి ( ఎ కంపేనీ ) చెపం డి సార్ బ్రాండ్ పేరు ఎకరకు ఎంత వాడాలి
సార్! జింక్ సల్ఫేట్ ను సహజ పద్ధతిలో తయారు చేయవచ్చునా?
తయారు చేయలేము..
Hi sir zinc salipet 10 kg asina tharavat chalomen spray cheyavacha pelse cheppandi
అవసరం లేదు.
@@KarshakaNesthamala cheste amena problem avuthundha
Greengate Company Annapurna
మీరు చౄప్పే విదానం అందరికీ సులభంగా అర్థం అయ్యే రీతిలో ఉంది.ముడిజింకు వాడటం బాగా,,లేక స్ప్రే చేయటం బాగా
🙏🙏
Cell nobreyde
సార్ వరి చిరు పోట్ట దశలో ఉంది ఆకులు పసుపు రంగుకు మారుతుంది కారణం ఎంటి..
వాతావరణ పరిస్థితుల వల్ల వరిచేలు అలా అవుతున్నాయి. నాటివో 100గ్రామ్స్ తో ట్రిసైక్లాజోల్ 250గ్రామ్స్ కలిపి కొట్టండి.
నాటు వెసినరొజె జింక్, వెయ్యడం,వలన, జింక్ లోపం నివారణ,చెయలెమ
కోళ్ల ఎరువు ఎకరానికి ఎంత వేసుకోవాలి
ఏ పంటకో తెలుపలేదు. సరే దేనికైనా ఎకరానికి ఒక ట్రాక్టర్ డబ్బా సరిపోతుంది.
వరిలో చిలక(white fly) నివారణకు ఎ మందులు వాడటం మంచిది. దయచేసి తెలుపగలరు...
జింకు దున్నిన తర్వాత చల్లుకోవచ్చు
చల్లుకోవచ్చు, కానీ కాంప్లెక్స్ ఎరువులు చల్లే ముందు 15 రోజుల టైం ఉండాలి.
అన్న మీ ఫోన్ నెబర్ చెప్పారా నేను photos పెడుతా ఎం లోపమో చూసి చెప్పండి .
అన్నా సమస్య చెప్పండి జవాబు చెపుతాను. 🙏
@@KarshakaNestham ఆకులు పండుపరినటు ఉంది అన్నా.
దానికి ఎకరానికి 100గ్రాముల nativo +ట్రై సైక్లాజోల్ 250గ్రామ్స్ +సెప్ట్రో మైసిన్ 20గ్రామ్స్ కలిపి కొట్టండి (కొద్దిగా నాటివో కు ధర ఎక్కువకాని మీ సమస్య పోతుంది. )
@@KarshakaNestham ok tq anna
సార్ ఈ జింక్ సల్ఫేట్ ను మొదటి దుక్కిలో dap తో కలిపి చల్లవచ
Dap తో జింకు కలిపి వేయకండి. తరువాత జింకు స్ప్రై చేయండి..
@@KarshakaNestham నాటు వేసిన ఎన్ని రోజులకు జింక్ spray చేయాలి చెప్పరా
వరి నాటూ వేసి 14 days అవుతుంది dap lo chloripyrifos కలిపి చల్లితే మోగిపురుగు కంట్రోల్ అవుతుందా
అన్న మి. చెల్ నెబర్ చేపడి
Lakshman
నైట్రొజెన్ లోపం ఉంటె ఎం చేయాలి అన్న
యూరియా వేయండి.
యురియ 20రొజులకి 1 ఎకరానికి 2 బగ్స్ వెసాము కాని ఎదగడం లేదు ఎలా వెసామొ అలానె ఉంది 45 రోజులు అవుతూంధి హుమిక్ గుళికలు కుడా వెసము కాని ఎలా నాటు వెసామొ అలానే ఉంది పెద్దగా చిన్నగా ఉంది ఆకులు ఎండిపోతున్నాయి
జింక్ సల్ఫేట్ ఫెర్టిలైజర్ ఎందుకు కలవాదు చిలేటెడ్ జింక్ ఎందుకు కలుస్తుంది దీని గురించి ఒక విడియో పెట్టండి
నంబర్ ప్లీజ్
జింక్ ఎప్పుడు ఏయ్యలి
దమ్ములో వేయాలి, అలాకాకుంటే ప్రధాన పొలంలో స్ప్రై చేయండి.
@@KarshakaNestham 10కేజీల జింక్ పాకెట్ undhi చలుకోవచ
Anna me number kavali
🙏.
Sir me number evvandi
Mee number sir
Sir Zink +chloro 50ec+agromin max kalipi spray cheyavacha
Hi
Liquid zinc oxide nu 20 20 0 13:tho kalipi vadchha?
Nice sir
🙏🙏🙏
వరిలో చిలక(white fly) నివారణకు ఎ మందులు వాడటం మంచిది. దయచేసి తెలుపగలరు...
Phendal+ ortain